KMM: జిల్లా కలెక్టరేట్లోని ధర్నా చౌక్లో ఎన్హెచ్ఎం ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు మాట్లాడుతూ, ప్రజలకు వైద్య సేవలందిస్తున్న సిబ్బంది సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించి, వారి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
'వైద్య సిబ్బందిని నిర్లక్ష్యం చేయొద్దు'


