హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ములుగు అందాలు.. పర్యాటకానికి కొత్త చిరునామా!

MLG: ప్రకృతి సోయగాలు, చారిత్రక వైభవం,గిరిజన సంస్కృతులకు జిల్లా నిలయంగా మారింది. రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు, బొగతజలపాతం, మేడారం సమ్మక్క–సారలమ్మ క్షేత్రాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. రవాణా, వసతి సౌకర్యాలు మెరుగుపరిచి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే స్థానికయువతకు ఉపాధిఅవకాశాలు పెరగడంతో పాటు జిల్లా పర్యాటక రంగానికి మరింతగుర్తింపు లభించనుంది.