RR: ఢిల్లీలో నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నర్సింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు ఖర్గే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
తెలంగాణ
ఖర్గేను కలిసిన పారిజాత నర్సింహారెడ్డి


