GDWL: గద్వాల జిల్లాకు విచ్చేసిన బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఘన స్వాగతం పలికారు. పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు వలస కార్మికుల కుటుంబాలను హరీశ్ రావు పరామర్శించనున్నారు.
తెలంగాణ
హరీష్ రావుకు ఘన స్వాగతం


