HYD: ఉప్పల్లో నేడు రాత్రి 7 గంటలకు జరిగే భారత్–వెస్టిండీస్ మ్యాచ్ వీక్షకుల కోసం మెట్రో ప్రత్యేక ప్రయాణ సౌకర్యంపై సమాచారం వెల్లడించింది. అక్టోబర్ 15 అర్ధరాత్రి 12 గంటలకు స్టేడియం స్టేషన్ నుంచి చివరి రైలు బయలుదేరనుంది. స్టేడియం, NGRI స్టేషన్లలో ఎక్కి గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.
తెలంగాణ
క్రికెట్ ఫ్యాన్స్కు మెట్రో గుడ్న్యూస్.!


