MDK: టేక్మాల్ మండలం దండువానికుంట తండాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా అనిల్ అనే వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి


