MDCL: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన బాలుడిని సైబరాబాద్ పోలీసులు గంట వ్యవధిలోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మేఘ్య నాయక్ నేతృత్వంలో, సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తక్షణ చర్యలు చేపట్టి బాలుడిని గుర్తించారు. తమ బిడ్డను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గంటలోనే బాలుడిని గుర్తించిన పోలీసులు


