NZB: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోస్టర్ విధానం వల్ల మాలలకు ఉద్యోగ, విద్యా, ప్రమోషన్ల విషయంలో తీవ్ర అన్యా యం జరుగుతోందని మాల మహానాడు బోధన్ నాయకులు ఆరోపించారు. వెంటనే రోస్టర్ విధానాన్ని సవరించాలని కోరుతూ.. రేపు నిజామాబాద్లోని ఎన్టీఆర్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి మాలలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: రేపు మాలల ఛలో నిజామాబాద్


