KRNL: నగరంలో జైనులు సందడి చేశారు. జైన సంప్రదాయం ప్రకారం ఉపవాస దీక్షలు ముగిసిన సందర్భంగా జైన్ దేవాలయం నుంచి చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న మహావీర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైనుల సంస్కృతి, సంప్రదాయాలు బాగుంటాయని ఆయన అన్నారు. 88 రోజుల పాటు 82 మంది జైన్ మతస్థులు ఆత్మ కల్యాణం కోసం ఉపవాస దీక్షలు చేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జైనుల ఉపవాస దీక్షల ముగింపు ర్యాలీ


