హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూడి కుప్పానికి రూ.12.50 లక్షల ఎంపీ నిధులు

TPT: తడ మండలం పూడి కుప్పం గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రూ.12.50 లక్షలు మంజూరు చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించగా, బోరు, మోటారు, పైప్‌లైన్‌ ఏర్పాటు ద్వారా గ్రామస్తుల తాగునీటి సమస్యను పరిష్కరించనున్నారు.