AKP: గొరపూడిలో లారస్ పరిశ్రమ కోసం సేకరించిన భూములకు సంబంధించి సమ్మతి తెలిపే రైతులకు వారం రోజుల్లో నష్టపరిహారం చెల్లిస్తామని తహసీల్దార్ అనిల్ బుధవారం తెలిపారు. ప్రభుత్వ పరిహారం రూ.23 లక్షలు, కంపెనీ ఇచ్చే రూ.2 లక్షలతో కలిపి ఎకరాకు మొత్తం రూ.25 లక్షల చొప్పున ఒకేసారి జమచేస్తామన్నారు. చెట్లు, ఇతర నిర్మాణాలకు సర్వే చేసి పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైతులకు త్వరలోనే నష్టపరిహారం


