అన్నమయ్య: బుధవారం తెల్లవారుజామున మదనపల్లె-తిరుపతి బైపాస్‌లో సీటీఎం చెరువు వద్ద బియ్యం లోడ్‌తో వెళ్తున్న టెంపో బోల్తా పడింది. రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకుని టెంపోను పక్కకు తొలగించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా


