GDWL: గట్టు మండలం రాయపురం గ్రామంలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు పేరుతో దళిత రైతుల భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని TSR నియోజకవర్గ ఇన్చార్జ్ G.రంజిత్ కుమార్ హెచ్చరించారు. సుమారు 50 ఎకరాల భూమిపై నాలుగు తరాలుగా పేద కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. పరిశోధన కేంద్రానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
దళితుల భూమి లాక్కుంటే సహించము : TRS


