GDWL: ఆర్బీఐ (RBI) ఆధ్వర్యంలో SST నిర్వహించిన అంబుడ్స్మన్ వ్యాసరచన పోటీల్లో అయిజ CFL కౌన్సిలర్ ప్రకాష్, ఉండవల్లి కౌన్సిలర్ రామాంజనేయులు ప్రతిభ చూపారు. యాదగిరిగుట్టలో జరిగిన కార్యక్రమంలో SST డైరెక్టర్ ఆంజనేయులు, మేనేజర్ అశోక్ విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఆర్థిక అవగాహన రంగంలో వీరు అందిస్తున్న సేవలను అధికారులు కొనియాడారు.
తెలంగాణ
ఐజా, ఉండవల్లి కౌన్సిలర్లకు SST ప్రశంస


