KRNL: దేవరగట్టులో జరుగుతున్న బన్ని ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీఐ రవిశంకర్ రెడ్డి అన్నారు. బుధవారం హాలహర్వి మండలం బిలేహాల్ గ్రామంలో హాలహర్వి, ఆలూరు హొళగుంద, చిప్పగిరి ఎస్సైలు, ఆలూరు సర్కిల్ సిబ్బంది కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 30 రింగు కర్రలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా పండగ నిర్వహించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల కార్డన్ సెర్చ్.. 30 రింగు కర్రలు స్వాధీనం


