MDCL: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 252లో తాము కొనుగోలు చేసిన 11 ప్లాట్లను కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. స్థలాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, కోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ ప్లాట్లను చదును చేస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయడంతో పాటు ప్లాట్లను తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
కోర్టు విచారణలో ఉండగానే ప్లాట్లు చదును


