GNKL: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అచ్చంపేట నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం జాతీయ రహదారిపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ప్రయాణించే మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులను మోహరించి, ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ
శ్రీశైలం హైవేపై పోలీసుల భారీ బందోబస్తు


