హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎక్కడా నిలిపేది లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టంచేశారు. నగరంలో పీటీసీ గ్రౌండ్ వద్ద రూ.6.30 కోట్లతో 12 ప్రాంతాల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మహిళల భద్రత, ఆత్మగౌరవమే ధ్యేయంగా రూ.30 లక్షలతో అహుడా ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘పింక్ టాయిలెట్’ పనులను ప్రారంభించారు.