RR: జిల్లాలో 104 విభాగానికి చెందిన 41 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏడాదిగా వేతన బకాయిలు అందక ఇళ్ల అద్దెలు, పిల్లల ఫీజులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కొన్ని నెలల ఈఎస్ఐ, పీఎఫ్ సొమ్ము కూడా ఖాతాల్లో జమ కాలేదని ఆరోపిస్తూ, బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తెలంగాణ
104 ఉద్యోగులకు ఏడాదిగా వేతనాలేవీ?


