హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదల సొంతింటి కల సాకారం'

GDWL: అయిజ మున్సిపాలిటీ 19వ వార్డులో సబేరా బేగం, నబీ సాబ్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలి ఆచారి బుధవారం ప్రారంభించారు. కాంగ్రెస్ పాలనలో పేదల సొంతింటి కల సాకారమవుతోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు.