హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు కీలక సూచనలు'

NGKL: వంగూర్ మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని మంగళవారం రైతులకు పంటల సాగుపై పలు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, తక్కువ నీటితో పండే శనగ, రబీ జొన్న, కుసుమ, పెసర, మినుము, సజ్జ పంటలు సాగు చేయాలని సూచించారు. మధ్యస్థ నీటి వసతి ఉన్న రైతులు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వు పంటలను ఎంచుకోవాలని కోరారు.