NRPT: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో బుధవారం మండల బీజేపీ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు అశోక్కుమార్, నవీన్కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్రోల్మెంట్ ప్రక్రియ


