హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లర్ 6 వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

MDCL: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద పిల్లర్ నంబర్ 6 సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, ఓ వృద్ధుడు మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.