ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని MP గోడం నగేశ్ అన్నారు. బుధవారం రాజస్థాన్లోని ప్రసిద్ధ సలసార్ బాలాజీ ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట స్థానిక బీజేపీ నాయకులు ఉన్నారు.
తెలంగాణ
వ్యసనాలు వీడి భక్తి మార్గంలోకి రావాలి: MP నగేశ్


