హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాలార్ జంగ్ మ్యూజియంలో స్వచ్ఛతా సేవ

HYD: సాలార్ జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. మ్యూజియం ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చారిత్రక సంపదను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతోంది. భావితరాలకు చరిత్ర, వారసత్వ సంపదను అందించడమే లక్ష్యంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తోంది.