KRNL: ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్, ఆదోని పురపాలక సంఘం ప్రత్యేక అధికారి నూరుల్ కమర్ ఇవాళ ఆర్ట్స్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు గదులను ఇవాళ పరిశీలించారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లపై పురపాలక సంఘం కమిషనర్ నయీమ్ అహ్మద్కు తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి బాల మద్దయ్య అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ పరిశీలన


