ADB: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేల మండల కేంద్రంలోని కాళీమాత ఆలయంలో బుధవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. హిందూ సంస్కృతి ఆధ్యాత్మిక విలువలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
తెలంగాణ
కాళీమాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే


