హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అటవీ ఉత్పత్తుల సేకరణపై గిరిజనులకు అవగాహన

పార్వతీపురం జీసీసీ సిబ్బంది జీఎం వలస మండలంలోని గొర్లి, గొర్లివలస, చిన్నతోలుమండ గ్రామాల్లో గిరిజన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. చింతపండు పెంకులు లేకుండా తీసుకురావాలని, నరమామిడి బెరడు, కరక్కాయలు, నల్లజీడిపిక్కలను నాణ్యత దెబ్బతినకుండా సేకరించాలని సూచించారు.