హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలుగు రాష్ట్రాలు కలిసుండాలి: వీహెచ్

HYD: హైటెక్ సిటీలో జరిగిన సమాఖ్య గ్లోబల్ సమ్మిట్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీసీ సంక్షేమ సలహాదారు వీ. హనుమంతరావు కోరడంతో సీఎం అవకాశం కల్పించారు. యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగాలు కల్పించాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని వీహెచ్ పిలుపునిచ్చారు.