WGL: పర్వతగిరి మండలం కల్లెడ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అదనంగా 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నట్లు వర్ధన్నపేట డీఈ దానయ్య తెలిపారు. బుధవారం పర్వతగిరి సబ్స్టేషన్లో కొత్తగా 8 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి, అక్కడి 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను కల్లెడకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలు తగ్గనున్నాయి.
తెలంగాణ
VIDEO: సబ్స్టేషన్లో అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు


