NLG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామసభల ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని సర్పంచుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు మేకల పల్లవి అరవింద్రెడ్డి డిమాండ్ చేశారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
తెలంగాణ
'గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలి'


