హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్త తొలగించాలని కమిషనర్ ఆదేశం

HYD:] నాచారం సర్కిల్‌లోని గోకుల్ నగర్, FCI మెయిన్ రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి, కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి నాచారం సర్కిల్ డీసీని ఆదేశించారు. బుధవారం ఆయన గోకుల్ నగర్ పార్క్, ఎఫ్‌సీఐ మెయిన్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.