హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఇందిరానగర్‌లో భగవద్గీత ప్రవచనాలు

HNK: హనుమకొండ ఇందిరానగర్ కాలనీలోని దుర్గామాత మండపం వద్ద గురువారం సాయంత్రం 6.30 గంటలకు భగవద్గీత ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కాలనీ కమిటీ అధ్యక్షుడు తాటిపల్లి జనార్ధన్ రెడ్డి, ఉత్సవ కమిటీ నేతలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీకృష్ణుడి దివ్య సందేశాలను ఆలకించి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.