GNTR: భారీ, మెగా పరిశ్రమల ప్రోత్సాహకాలను నికర ఎస్జీఎస్టీతో అనుసంధానించిన ఎస్క్రో ఖాతా ద్వారా విడుదల చేసే విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024 జూన్ తర్వాత ఆమోదం పొంది ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు అర్హం. ఖాతాను పరిశ్రమల డైరెక్టర్ నిర్వహిస్తారు. నవంబర్ 12 నుంచి అమల్లోకి వస్తుందని పరిశ్రమల శాఖ బుధవారం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
పరిశ్రమల రాయితీలకు ఎస్క్రో ఖాతా


