WGL: HYDలోని తెలంగాణ భవన్లో ఈనెల 16వ తేదీన నర్సంపేట నియోజకవర్గ BRS ముఖ్యనాయకులతో, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశం నిర్వహించనున్నారు. నర్సంపేట దివంగత మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ అనంతరం నిర్వహిస్తున్న ఈ సమావేశం పై నియోజకవర్గ నేతల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ నాయకత్వం, బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
తెలంగాణ
ఈనెల 16న BRS కీలక సమావేశం..!


