హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHM ఉద్యోగుల రెగ్యులరైజేషన్ డిమాండ్

HYD: తెలంగాణలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న 50 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని NHM జేఏసీ డిమాండ్ చేసింది. ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. 70కి పైగా కేడర్లలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఏటా 5% ఇంక్రిమెంట్, నాలుగేళ్లకోసారి 13% లాయల్టీ బోనస్ అమలు చేయాలని కోరారు.