హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

BHNG: చౌటుప్పల్ మున్సిపల్ 18 వ వార్డులో స్వచ్ఛ భారత్- స్వచ్ఛ హనుమాన్ నగర్ పేరుతో చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అలాగే ప్రతి ఇంటి ముందు చెట్లు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలని వాసులు పాల్గొన్నారు.