హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవగ్రహ ప్రతిష్ఠాపన

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలోని శ్రీ దుర్గామాత దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన నవగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.