హైదరాబాద్: 28°C
తెలంగాణ

'MLC సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలి'

BHPL: రేపు HNKలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ MLC సన్నాహక సమావేశానికి BHPL జిల్లా నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు హాజరై విజయవంతం చేయాలని DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పిలుపునిచ్చారు. సమావేశంలో MLC ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు.