హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV కథనం.. స్పందించిన ప్రభుత్వం..!

WGL: ఈనెల 7వ తేదీన HIT TV లో 'భద్రకాళి ఆలయానికి పాలకమండలి నియమించాలి' అనే కథనం ప్రచురించగా ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆలయ పాలకమండలిని నియమించింది. కమటం వేణుగోపాల్, కల్లూరి పవన్ కుమార్ సహా మొత్తం 11 మందికి పాలకమండలిలో స్థానం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భక్తులు ప్రభుత్వానికి, ముఖ్యంగా HIT TVకి కృతజ్ఞతలు తెలిపారు.