PDPL: జీవో 76కు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. IDOC లో అడిషనల్ కలెక్టర్లతో కలిసి 76 జీవోపై సమీక్ష నిర్వహించారు. RGM మండలంలో 1,583 దరఖాస్తులను రెవెన్యూ, మునిసిపల్, సింగరేణి అధికారుల స్పెషల్ టీం పరిశీలించి, 10 రోజులలో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు.
తెలంగాణ
10 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: కలెక్టర్


