VSP: గోపాలపట్నం మెయిన్ రోడ్ పక్కన దివంగత నేత, PAC ఛైర్మన్, వర్తక సంఘం మాజీ అధ్యక్షులు దాడి అప్పారావు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గణబాబు, మాజీ MLC దాడి వీరభద్రరావు బుధవారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా గోపాలపట్నం వర్తక సంఘం అధ్యక్షులుగా, TDP పార్టీలో కీలక నేతగా ప్రజల్లో నిత్యం ఉంటూ పేదవారికి ఆర్థికంగా సహాయపడ్డారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
దాడి అప్పారావు విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు


