MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో SIR-2026 ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. 14.10.2026 నాటికి నోటీసుల పంపిణీ 98.57%, విచారణలు 91.23% పూర్తయ్యాయి. అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చు. 15 మందికి పైగా ఓటర్లున్న ఇళ్లను పునఃపరిశీలించాలని ఆదేశించారు. సమీక్షలో BLOలు పాల్గొన్నారు.
తెలంగాణ
SIR-2026 ప్రగతిపై సమీక్ష


