హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో రబీ సాగుకు 100 % సబ్సిడీపై విత్తనాల పంపిణీ
★ దేవరగట్టులో బన్ని ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ సిరి సమావేశం
★ ఉమ్మడి జిల్లాలో 399 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు
★ కౌతాళం సీఐగా ప్రకాశ్ కుమార్ బాధ్యతలు