SKLM: జి.సిగడం, M పున్నాం గ్రామ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎంపీ కె.అప్పలనాయుడు భరోసా ఇచ్చారు. బుధవారం పున్నాం గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఎంపీ నిర్వహించారు. గ్రామంలో వేదాంత సంస్థ ఖనిజ అన్వేషణ కార్యకలాపాల కారణంగా రైతుల భూములకు, ప్రజల హక్కులకు భంగం కలగకుండా న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు నష్టం జరగకుండా చూస్తాం


