KRNL: జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని APWJF ప్రతినిధులు డిమాండ్ చేశారు. అక్టోబర్ 12న దిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులపై దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ బుధవారం ఆదోని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం, విధులకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదోనిలో జర్నలిస్టుల నిరసన


