హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

33 మందికి సీఎంఆర్ఎఫ్ సాయం

ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు రూ.19.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 1,575 చెక్కుల ద్వారా రూ.11.88 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు.