హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్యాపిలిలో పర్యటించిన ఎమ్మెల్యే కోట్ల

NDL: ప్యాపిలి మండలం మాధవరం గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆయనకు పూలగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు.