NTR: ఇంద్రకీలాద్రిపై కుటుంబ సమేతంగా దుర్గమ్మను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. ఇవాళ సాయంత్రం 7:20 గంటలకు రాష్ట్రపతి దుర్గమ్మను దర్శించుకోనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పున్నమిఘాట్లో సరస్ మేళాను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న డీజీపీ


