NTR: రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ ఫెడరేషన్ పిలుపుమేరకు వీరులపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో డీలర్లు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వృద్ధులు, వికలాంగుల ఇబ్బందుల దృష్ట్యా బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, అధునాతన పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, రేషన్ డీలర్ల కమిషన్ను వెంటనే పెంచాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి


